Header Banner

జుగాడ్ టెక్నాలజీ మాయాజాలం! నెట్టింట ట్రెండ్ అవుతోన్న వీడియో! అమేజింగ్ ఇన్నొవేషన్!

  Tue Mar 11, 2025 08:52        Others

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు వ్యక్తులు తమ తెలివి తేటలు (Intelligence) ఉపయోగించి చేసే పనులు చాలా మందిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Jugaad Video).


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పశువుల కోసం గడ్డి (Gross)ని కోయడానికి ఓ వెరైటీ మెషిన్‌ను తయారు చేశారు. సాధారణంగా గ్రామాల్లో గడ్డిని కోయడానికి కత్తులతో శ్రమ పడతారు. అయితే ఈ వీడియోల పదునైన బ్లేడ్‌లను కలిగిన పెద్ద చక్రానికి మోటార్‌ను అమర్చి సులభంగా గడ్డిని కట్ చేసేస్తున్నారు. ఆ చక్రం తిరుగుతున్నప్పుడు గడ్డిని పెడితే అది ముక్కలైపోతోంది. ఆ వెరైటీ మెషిన్‌కు సంబంధించిన వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. చాలా మంచి ఆలోచన, సులభంగా పని అయిపోతుంది అని ఒకరు ప్రశంసించారు. ఇది నిజంగా మంచి టెక్నాలజీ అని మరొకరు కామెంట్ చేశారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #gross #cutting #techology #todaynews #flashnews #latestnews